TRP. Another party has come to Telangana. MLC Teenmar Mallanna has formed a party for SC, ST and BCs. The name of the party has been announced as Telangana Rajyadhikari Party. The new party was announced at the Taj Krishna Hotel in Hyderabad. BCs are being made MLAs. However, many parties have come to Telangana in the past. But no party has moved forward. However, the TRP is saying that it will overcome all obstacles.
తెలంగాణ మరో పార్టీ వచ్చింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పార్టీ స్థాపించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటించారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో కొత్త పార్టీ ప్రకటన చేశారు. బీసీలను ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. అయితే తెలంగాణలో గతంలో చాలా పార్టీలు వచ్చాయి. కానీ ఏ పార్టీ ముందుకు వెళ్ల లేదు. అయితే టీఆర్పీ మాత్రం అన్ని అడ్డంకులు అధికమిస్తాని చెబుతోంది.
#trp
#theenmarmallanna
#telangana